Social Look: హీరోయిన్స్‌ సండే స్టిల్స్‌.. రోహిణి ఛాన్స్‌.. - social look of cinema celebrities
close
Published : 07/06/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: హీరోయిన్స్‌ సండే స్టిల్స్‌.. రోహిణి ఛాన్స్‌..

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నీలిరంగు చీరలో మెరిసిపోయింది ‘ఏక్‌ మినీ కథ’ భామ కావ్య తప్పర్‌.

* సండే స్పెషల్‌ అంటూ హీరోయిన్లు అంజలి, ఆండ్రియా, యాంకర్‌ శ్రీముఖితో పాటు పలువురు ఫొటోలకు స్టిల్స్‌ ఇచ్చారు.

* కరోనా ఫస్ట్‌ వేవ్ ప్రాధాన్యతలను నేర్పిస్తే.. సెకండ్‌ వేవ్ నో చెప్పడం నేర్పిందంటోంది తెలుగు చిన్నది తేజశ్వి.

* ఒక ఫన్నీ సాంగ్‌కు నటి రోహిణి డ్యాన్స్‌ చేసి సందడి చేసింది.

* నన్ను సంతోషంగా ఉంచే పనులు ఎక్కువ చేస్తానంటోంది గాయని కౌసల్య. ఒక ఫొటో పంచుకుందామె.































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని