Tokyo olympics: ముగిసిన అన్షు మలిక్‌ కథ.. రెపిచేజ్‌ తొలి పోరులో ఓటమి - telugu news anshu malik fails
close
Published : 05/08/2021 07:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo olympics: ముగిసిన అన్షు మలిక్‌ కథ.. రెపిచేజ్‌ తొలి పోరులో ఓటమి

టోక్యో: ఒలింపిక్స్‌లో యువ రెజ్లర్‌ అన్షు మలిక్‌ కథ ముగిసింది. రెపిచేజ్‌ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోలేదు. రష్యాకు చెందిన కొబ్‌లొవా చేతిలో 1-5 తేడాతో ఓటమి పాలైంది. ఇద్దరు అమ్మాయిలు మొదటి నుంచీ నువ్వా నేనా అన్నట్టే ఆడారు. తొలి పిరియడ్‌లో కొబ్‌లొవా 1 పాయింటు సాధించి ముందుకెళ్లింది. ఇక రెండో పిరియడ్‌లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అన్షు కాళ్లను లక్ష్యంగా ఎంచుకున్న కొబ్‌లొవ్‌ వరుసగా 2 , 2 సాధించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని