Hyderabad: ఖైరతాబాద్‌ సర్కిల్‌లో పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం దగ్ధం

తాజా వార్తలు

Updated : 04/08/2021 10:48 IST

Hyderabad: ఖైరతాబాద్‌ సర్కిల్‌లో పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం దగ్ధం

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ కూడలిలో పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం దగ్ధమైంది. షార్ట్‌ సర్క్యూట్‌తో వాహనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే గమనించి వాహనం నుంచి కిందికి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అనంతరం పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని