Crime News: ఇద్దరి యువకుల ప్రాణాలు బలిగొన్న సెల్ఫీ సరదా

తాజా వార్తలు

Published : 17/10/2021 15:08 IST

Crime News: ఇద్దరి యువకుల ప్రాణాలు బలిగొన్న సెల్ఫీ సరదా

నల్గొండ: సెల్ఫీ సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. నల్గొండ జిల్లాలోని డిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లొస్తూ ఇద్దరు స్నేహితులు డిండి జలాశయం వద్ద ఆగారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జలాశయంలో పడి మృతిచెందారు. మృతులను జహీరాబాద్‌కు చెందిన సాగర్‌, ప్రవీణ్‌గా గుర్తించారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని