భర్తకు కొవిడ్ సోకిందని భార్య ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్తకు కొవిడ్ సోకిందని భార్య ఆత్మహత్య

బెల్లంపల్లి టౌన్: భర్తకు కొవిడ్ సోకిందని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. పట్టణంలోని హనుమాన్‌ బస్తీకి చెందిన సుద్దాల మొండయ్యకు రెండు వారాల కిందట కరోనా సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం మొండయ్య భార్య జలజ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో భర్తకు కరోనా సోకిందనే మనస్తాపంతో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని