సీఎం బంధువు వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి అరెస్టు
close

ప్రధానాంశాలు

Published : 12/05/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం బంధువు వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి అరెస్టు

ముగ్గురాయిగని పేలుళ్ల ఘటనపై కేసు నమోదు

ఈనాడు డిజిటల్‌, కడప: కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని ముగ్గురాయిగనిలో జరిగిన పేలుళ్ల ఘటనలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి(76)ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బంధువు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి పెద్దనాన్న. ప్రమాదకర పేలుడు పదార్థాల విక్రయాల్లో నిబంధనలు పాటించకపోవడంతో ప్రతాప్‌రెడ్డిపై కలసపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. పులివెందులకు చెందిన ప్రతాప్‌రెడ్డి పేలుడు పదార్థాలు అమ్ముకోవడానికి, నిల్వ చేసుకోవడానికి రెండు మ్యాగజైన్లు, వాటి రవాణాకు ఉపయోగించే వాహనానికి లైసెన్సు కలిగి ఉన్నారు. ఆయన 2018లో పేలుడు పదార్థాలను మ్యాగజైన్లలో భద్రపర్చేందుకు మాత్రమే రఘునాథరెడ్డికి ఒప్పందం రాసిచ్చారు. అప్పటినుంచి రఘునాథరెడ్డి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను లైసెన్సు లేనివారికి అధిక లాభానికి అక్రమంగా అమ్ముతున్నారు. ఈ నెల 8న లైసెన్సు లేని లక్ష్మిరెడ్డికి 1000 జిలెటిన్‌ స్టిక్స్‌, 120 డిటోనేటర్లు అమ్మాడు. వాటిని కారులో తీసుకెళ్లి అజాగ్రత్తగా అన్‌లోడ్‌ చేస్తుండగా భారీ పేలుళ్లు సంభవించాయి. 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ కేసులో ఈ నెల 10న అరెస్టు చేసిన గని యజమాని సి.నాగేశ్వర్‌రెడ్డి, పేలుడు పదార్థాల గుత్తేదారు రఘునాథ్‌రెడ్డిని బద్వేలు కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన