ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు
close

ప్రధానాంశాలు

Published : 08/05/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

రూ.3.04 కోట్ల విలువైన వజ్రాభరణాలు, నగదు స్వాధీనం

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: చిత్తూరు నగరంలో మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడి సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బద్రీనారాయణ ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. శుక్రవారం చిత్తూరు పోలీసు అతిథిగృహంలో మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్‌ వెల్లడించారు. ‘నగరంలోని బీవీరెడ్డి కాలనీలో గత నెల 29వ తేదీన వేకువజామున బద్రీనారాయణ ఇంట్లో దుండగులు బంగారు, వజ్రాభరణాలు, నగదు చోరీ చేశారు. వారం రోజుల్లోనే నిందితులను గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచాం. శుక్రవారం ఉదయం నగరంలోని రెడ్డిగుంట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. పట్టుకుని విచారించగా చోరీకి పాల్పడిన వివరాలను వారే అంగీకరించారు. చోరీకి పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగలు కడప జిల్లా కొలమ వీధివేంపల్లికి చెందిన కర్రి సతీష్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నపేటకు చెందిన నరేంద్రను అరెస్టు చేశాం. నగలు కుదువపెట్టుకున్న కడప జిల్లాకు చెందిన కుమార్‌ ఆచారిని కూడా అదుపులోకి తీసుకున్నాం. వీరి నుంచి రూ.3.04 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, నగదు, ద్విచక్రవాహనంతో పాటు విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. గతేడాది ఆగస్టులో అదే కాలనీకి చెందిన రాజశేఖర్‌ నివాసంలో కూడా చోరీకి పాల్పడింది వీరే అని విచారణలో తేలింది. కర్రి సతీష్‌రెడ్డిపై తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సుమారు 70కిపైగా, నరేంద్రపై పదుల సంఖ్యలో కేసులున్నాయి’ అని ఎస్పీ వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన