Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కట్టడి చర్యలు... ఇక్కడ మరిచారు...

ఈనాడు, అమరావతి

రోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులను ఉత్తీర్ణులను చేస్తూ, పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మాత్రం సెలవులు ఇవ్వలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కనీస దూరం లేకుండా, ఒకే గదిలో నడిపే అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఏం తెలుసు కరోనా మహమ్మారి గురించి.. కరోనా విజృంభణ గురించి తెలిసిన కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలను పంపడం లేదు. ప్రభుత్వ పెద్దలు ఈ బుజ్జాయిలను ఎందుకు మరిచారో. విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేట అంగన్వాడీ కేంద్రంలో కనిపించిన దృశ్యమిది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని