చిత్రవార్తలు
eenadu telugu news
Published : 19/09/2021 02:10 IST

చిత్రవార్తలు

పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా విజయవాడ మాంటిస్సోరి కాలేజీలో కౌంటింగ్‌కు సిద్ధం చేసిన బల్లలు, బుట్టలు. కళాశాల వద్ద బందోబస్తుపై పోలీసు బలగాల సమాలోచనలు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని