తిరుపతి వేదికగా కేడెట్ల ఎంపిక
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

తిరుపతి వేదికగా కేడెట్ల ఎంపిక

తిరుపతి (నగరపాలిక): న్యూదిల్లీలో నిర్వహించే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి వేదికగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేడెట్ల ఎంపిక సాగుతోంది. సి.రామాపురం సమీపంలోని ఓ విద్యా సంస్థ ఆవరణలో ఈ నెల 26 వరకు ఎంపిక ప్రక్రియ కొనసాగనుందని తిరుపతి ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ యోగేష్‌ దంత్రకోటి తెలిపారు. పోటీలను 29 ఆంధ్రా బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కల్నల్‌ ఎస్‌.అధికారి, కల్నల్‌ రఘునాథన్‌ పర్యవేక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని