Published : 25/01/2021 05:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సార్‌ బ్యాట్‌ పడితే బంతి బౌండరే!

త్వరలో నిర్వహించనున్న సైబరాబాద్‌ పోలీసుల వార్షిక క్రీడోత్సవాలకు సన్నాహకంగా ఆదివారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరేడ్‌ మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. సీపీ వీసీ సజ్జనార్‌ బ్యాటుతో చక్కటి షాట్లు కొట్టి ఆకట్టుకున్నారు. పోలీసులు శారీరక, మానసిక దారుఢ్యం కోసం క్రీడలకు సమయం కేటాయించాలని సీపీ సూచించారు.

-న్యూస్‌టుడే, రాయదుర్గం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని