Published : 21/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాలాలలో 30 మందికి కరోనా..

యాలాల, న్యూస్‌టుడే: యాలాల మండలంలో మంగళవారం 96 మందికి కరోనా పరీక్షలు చేయగా 30 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచ్‌ఓ చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం 70 మందికి టీకాలను వేశామన్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని