సమంత పరువు నష్టం కేసు నేటికి వాయిదా
eenadu telugu news
Published : 26/10/2021 05:04 IST

సమంత పరువు నష్టం కేసు నేటికి వాయిదా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సమంత దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై కూకట్‌పల్లి న్యాయస్థానంలో సోమవారం వాదనలు జరిగాయి. నటిగా, ప్రత్యూష సంస్థ వ్యవస్థాపకురాలిగా సేవలందిస్తున్న సమంత ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన యూట్యూబ్‌ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని