ఘనంగా లక్ష్మీనరసింహుని యజ్ఞం
eenadu telugu news
Published : 26/10/2021 06:13 IST

ఘనంగా లక్ష్మీనరసింహుని యజ్ఞం

పూజలో పాల్గొన్న భక్తులు

పరిగి, న్యూస్‌టుడే: పరిగి పట్టణంలో శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు సోమవారం యజ్ఞం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, పలువురు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వాహకులు నిరంతరంగా కొనసాగిస్తున్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని