ఉత్సవ ధర్మభేరి
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

ఉత్సవ ధర్మభేరి


క్రీడా స్ఫూర్తికి అద్దం పట్టే యువత మహా ప్రదర్శన

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడేే : ధర్మస్థల ధర్మాధికారిగా డాక్టర్‌ వీరంద్రహెగ్గడే బాధ్యతలు స్వీకరించి 54 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శ్రీ క్షేత్రంలో వేడుకలకు శుక్రవారమే శ్రీకారం చుట్టారు. ఆలయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ధర్మస్థలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంస్కృతికాంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళలు, గ్రామీణ క్రీడలు, వివిధ వృత్తుల్లో మహిళ, బాలల విచిత్ర వేషధారణ తదితరాలు శ్రీక్షేత్రానికి వచ్చిన భక్తులను ఆకట్టుకున్నాయి. చంద్రనాథ స్వామి బసది, మంజునాథ స్వామి బసదిలో ఆదివారం సరళంగా పట్టాభిషేక ఉత్సవాలను నిర్వహిస్తామని దేవాలయం అధికారులు తెలిపారు. నెల్యాడి బీడిలో 1968 అక్టోబరు 24న ధర్మస్థల 21వ ధర్మాధికారిగా వీరేంద్ర హెగ్డే తన 20 ఏళ్ల వయసులో బాధ్యతలు చేపట్టడం గమనార్హం.


దేశీయ కళాకారులే... విదేశీ ఆహార్యంలో ప్రదర్శన


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని