నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరె..
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరె..

ఆర్మూర్‌ గుండ్ల చెరువు పరిసరాలు కనువిందు చేస్తున్నాయి. మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకున్న చెరువు కట్టపై సాయంత్రం ఆహ్లాదకరవాతావరణం ఉంటోంది. పరిసరాల్లో ప్రకృతి రమణీయత విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చెరువు మధ్యలోని చిన్నగుట్ట, అందులో కనిపించే చెట్లు ఆకర్షిస్తున్నాయి. పడమరవైపు సిద్ధుల గుట్ట వద్ద సూర్యుడు అస్తమించే దృశ్యం ఆహ్లాదాన్ని పంచుతోంది.

న్యూస్‌టుడే, ఆర్మూర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని