ఉద్యోగోన్నతి కల్పించాలని వినతి
eenadu telugu news
Published : 26/10/2021 04:21 IST

ఉద్యోగోన్నతి కల్పించాలని వినతి


డీఈవో జి.పగడాలమ్మకు వినతినిస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు

కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.ప్రసాద్‌, బి.రమేష్‌ కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారిణి జి.పగడాలమ్మను సోమవారం కలిసి వినతినిచ్చారు. పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని