ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ - Karimnagar - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఉచిత శిక్షణ

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : కరీంనగర్‌లో నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం బొమ్మకల్‌ మండలంలోని డ్రీమ్‌ డిఫెన్స్‌ అకాడమీలో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 22న అకాడమీ ప్రాంగణంలో 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.