close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

తాజా వార్తలు

‘హరిత తెలంగాణ’కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాటలు

‘గ్రీన్‌ ఛాలెంజ్‌’ను స్వీకరించిన వ్యాఖ్యాత సుమ

బేగంపేట (అమీర్‌పేట), న్యూస్‌టుడే: హరితహారం పేరిట ‘ఆకుపచ్చ తెలంగాణ’ సాకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ప్రముఖ వ్యాఖ్యాత(యాంకర్‌) సుమ కనకాల అన్నారు. ప్రముఖ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, మంచు లక్ష్మి, బిగ్‌ బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌, యాంకర్‌ ఓంకార్‌లను నామినేట్‌ చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.