close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటిదాకా 16 సార్లు ఎన్నికలు జరిగాయి.  ఇది జనరల్‌ కేటగిరి. ప్రస్తుతం ఎర్రగొండ పాలెం, దర్శి, ఒంగోలు, కొండెపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి. తొలిసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పీసపాటి వెంకట రాఘవయ్య(స్వతంత్ర) ఎన్నికయ్యారు. 11 సార్లు కాంగ్రెస్‌ పార్టీ, రెండేసి సార్లు స్వతంత్ర, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికవగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.శ్రీనివాసులరెడ్డిపై వైకాపా అభ్యర్థి వై.వి.సుబ్బారెడ్డి 15,535ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

1952 నుంచి విజేతలు
* 1952(ద్వి)ఎం.నానాదాస్ (స్వతంత్ర),పి.వెంకటరాఘవయ్య (స్వతంత్ర) 
* 1957 ఆర్.నారపరెడ్డి (కాంగ్రెస్) 
* 1962 ఎం.నారాయణస్వామి (సీపీఐ) 
* 1967 కొంగర జగ్గయ్య (కాంగ్రెస్) 
* 1971 పి.ఎ.ప్రసాదరావు (కాంగ్రెస్) 
* 1977 పులి వెంకటరెడ్డి (కాంగ్రెస్) 
* 1980 పులి వెంకటరెడ్డి (కాంగ్రెస్) 
* 1984 బెజవాడ పాపిరెడ్డి (తెదేపా) 
* 1989 ఎం.రాజమోహనరెడ్డి (కాంగ్రెస్) 
* 1991 ఎం.సుబ్బరామిరెడ్డి (కాంగ్రెస్) 
* 1996 ఎం.పార్వతమ్మ (కాంగ్రెస్) 
* 1998 ఎం.శ్రీనివాసులరెడ్డి (కాంగ్రెస్) 
1999 కె.బలరామకృష్ణమూర్తి (తెదేపా) 
* 2004 ఎం.శ్రీనివాసులరెడ్డి (కాంగ్రెస్) 
* 2009 ఎం.శ్రీనివాసులరెడ్డి (కాంగ్రెస్)
* 2014 వై.వి.సుబ్బారెడ్డి(వైకాపా)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net