రైల్‌ నిలయంలో 30మందికి కరోనా

తాజా వార్తలు

Published : 14/09/2020 18:58 IST

రైల్‌ నిలయంలో 30మందికి కరోనా

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్ నిలయంలో కరోనా వైరస్‌ కలకలం రేపింది. 30 మంది ఉద్యోగులకు ఈ మహమ్మారి సోకింది. రైల్‌ నిలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే దాదాపు 2500 మంది సిబ్బందికి కొవిడ్‌ టెస్ట్‌లు చేయగా.. వారిలో 30 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రెండు రోజుల పాటు రైల్‌ నిలయం మూసివేసి శానిటైజ్‌ చేయనున్నట్టు రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. తిరిగి బుధవారం కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. వైరస్‌ సోకిన వారిలో చాలా మందిలో లక్షణాలు లేనట్టు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని