బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం 

తాజా వార్తలు

Published : 30/09/2020 18:33 IST

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం 

దిల్లీ : బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని భారత రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్ రేంజ్‌ నుంచి బుధవారం ఉదయం క్షిపణి ఈ పరీక్షను పూర్తి చేసుకుంది. దీనికి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఈ సూపర్‌సోనిక్‌ క్షిపణులను భూమి, సముద్రంతో పాటు ఫైటర్‌ జెట్ల నుంచి ప్రయోగించవచ్చని డీఆర్‌డీవో అధికారి తెలిపారు. దీన్ని రష్యాకు చెందిన ఏరోస్పెస్‌ ఏజెన్సీతో కలిసి డీఆర్‌డీవో రూపొందించింది. అధునాతన బ్రహ్మోస్‌ క్షిపణిని 2017లోనే రక్షణ శాఖ పరీక్షించి విజయం సాధించింది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని