పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్‌

తాజా వార్తలు

Updated : 14/12/2020 11:55 IST

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్‌

పోలవరం : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం ప్రాజెక్టు పనుల తీరును విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. అనంతరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో సీఎం ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదారులతో సమావేశమయ్యారు. జగన్‌ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత 2019 జూన్‌లో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి వెళ్లారు. తాజా పర్యటన మూడోది.

 

ఇదీ చదవండి
ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని