‘ఒక నిమిషం’ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం

తాజా వార్తలు

Published : 10/03/2020 23:45 IST

‘ఒక నిమిషం’ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం

 


హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలో ‘ఒక నిమిషం’ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం నమోదైంది. న్యాయవాది భాస్కర్‌ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలు చేశారు. ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించాలని పిటిషనర్‌ హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. ‘ఒక నిమిషం’ నిబంధనల వల్ల ఏటా చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్న సంగతి తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని