గాంధీ వైద్యురాలికి ఘన స్వాగతం

తాజా వార్తలు

Published : 02/05/2020 18:11 IST

గాంధీ వైద్యురాలికి ఘన స్వాగతం


హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చేరిన బాధితులకు వైద్య సేవలందించి ఇంటికి చేరుకున్న వైద్యురాలికి అపార్ట్‌మెంట్‌ వాసులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌ సైనిక్‌పురికి చెందిన డా.విజయశ్రీ కరోనా బాధితులకు చికిత్స అందించడంతో కాలనీ, అపార్ట్‌మెంట్‌ వాసులు ఆమెకు అండగా నిలిచి చప్పట్లు, కేరింతలతో స్వాగతం పలికారు. దీంతో ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించడం గొప్ప విషయమని వారు అభినందించారు. 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని