కరోనా పరీక్షలకు ఎక్కువ వసూలు చేస్తున్నారంటూ...

తాజా వార్తలు

Published : 01/07/2020 20:41 IST

కరోనా పరీక్షలకు ఎక్కువ వసూలు చేస్తున్నారంటూ...

హైకోర్టులో పిల్‌ దాఖలు

హైదరాబాద్‌: లాభాపేక్షతో కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని హైకోర్టులో  ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పట్నం అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిల్‌ దాఖలు చేసింది. కరోనా చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు పిటిషన్‌ తెలిపారు. అలా అయితే ఎక్కువ ధర వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులేవో.. ఆధారాలతో పేర్కొనాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను పదో తేదీకి వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని