close

తాజా వార్తలు

Published : 12/04/2021 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేసిన గిరిజనులు

భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతగుప్పలో అటవీ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. అటవీ భూముల్లో కందకాలు తవ్వేందుకు అధికారులు వెళ్లారు. దీంతో స్థానిక గిరిజనులు వారిని అడ్డుకున్నారు. ముగ్గురు అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేశారు. సిబ్బందిని కాసేపు నిర్బంధించి అనంతరం గిరిజనులు వదిలేశారు. తమ భూముల జోలికి అటవీసిబ్బంది రావొద్దని హెచ్చరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని