close

తాజా వార్తలు

అన్ని విభాగాలు బయోమెట్రిక్‌ విధానంలోకి రావాలి

సీతంపేట: ఐటీడీఏలోని అన్ని విభాగాలు బయోమెట్రిక్‌ విధానంలోకి రావాలని ఐటీడీఏ పీవో ఎల్‌.శివశంకర్‌ అన్నారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలన్నారు. కాగితరహిత పాలనలోకి ప్రతి శాఖ వెళ్లాలన్నారు. ఐటీడీఏ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీవో ఆనందరావు, ఏపీడీ టైజీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.