close

జట్లు

  • ముంబయి ఇండియన్స్‌
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
  • కోల్ కతా నైట్ రైడర్స్
  • రాజస్థాన్‌ రాయల్స్‌
  • దిల్లీ క్యాపిటల్స్‌
  • కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
  • సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌

ముంబయి ఇండియన్స్‌

సార‌థి: రోహిత్‌ శర్మ
కోచ్‌: మహేల జయవర్దనే
స్వ‌దేశీ ఆట‌గాళ్లు: రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, జస్‌ప్రీత్‌ బుమ్రా, కృనాల్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్‌, యువరాజ్‌సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మయాంక్‌ మార్కండె, రాహుల్‌ చాహర్‌, అనుకుల్‌ రాయ్‌, సిద్దేశ్‌ లాడ్‌, ఆదిత్య తారె, బరిందర్‌ శరణ్‌, పంకజ్‌ జయస్‌వాల్‌, రసిక్‌ దార్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌
విదేశీయులు: మలింగ, బెరెన్‌డార్ఫ్‌, కీరన్‌ పొలార్డ్‌, బెన్‌ కటింగ్‌, మెక్లెనగన్‌, డికాక్‌, ఆడమ్‌ మిల్నె, ఎవిన్‌ లూయిస్‌
కీలక ఆటగాళ్లు: రోహిత్‌శర్మ, హార్దిక్‌, పొలార్డ్‌, డికాక్‌, బుమ్రా

చెన్నై సూపర్‌ కింగ్స్‌

సార‌థి: మహేంద్ర సింగ్‌ ధోని
కోచ్‌: స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌
స్వ‌దేశీ ఆట‌గాళ్లు: మహేంద్ర సింగ్‌ ధోని (కెప్టెన్‌), రైనా, రాయుడు, మురళీ విజయ్‌, కేదార్‌ జాదవ్‌, హర్భజన్‌ సింగ్‌, జడేజా, మోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ, ధ్రువ్‌ షోరే, దీపక్‌ చాహర్‌, నారాయణ్‌ జగదీశన్‌, రితురాజ్‌ గైక్వాడ్‌, కేఎం అసిఫ్‌, మోను కుమార్‌, చైతన్య బిష్ణోయ్‌
విదేశీయులు: డుప్లెసిస్‌, డ్వేన్‌ బ్రావో, ఎంగిడి, వాట్సన్‌, బిల్లింగ్స్‌, శాంట్నర్‌, డేవిడ్‌ విల్లీ, తాహిర్‌
కీలక ఆటగాళ్లు: ధోని, రైనా, రాయుడు, డుప్లెసిస్‌, బ్రావో, ఎంగిడి

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

సార‌థి: విరాట్‌ కోహ్లి
కోచ్‌: గ్యారీ కిరిస్టన్‌
స్వ‌దేశీ ఆట‌గాళ్లు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఉమేశ్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, పార్థివ్ పటేల్‌‌, పవన్‌ నేగి, గుర్‌కీరత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శివమ్‌ దూబె, నవ్‌దీప్‌ సైని, అక్షదీప్‌నాథ్‌, మిలింద్‌ కుమార్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, హిమ్మత్‌, కుల్వంత్‌ ఖెజ్రోలియా, ప్రయాస్‌ బర్మన్‌
విదేశీయులు: ఏబీ డివిలియర్స్‌, మార్కస్‌ స్టాయినిస్‌, మొయిన్‌ అలీ, కౌల్టర్‌నైల్‌, హెట్‌మయర్‌, సౌథీ, గ్రాండ్‌హోమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌
కీలక ఆటగాళ్లు: కోహ్లి, డివిలియర్స్‌, ఉమేశ్‌, మొయిన్‌ అలీ, చాహల్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

సార‌థి: దినేశ్‌ కార్తీక్‌
కోచ్‌: జాక్వెస్‌ కలిస్‌
స్వ‌దేశీ ఆట‌గాళ్లు: దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), పియూష్‌ చావ్లా, కుల్‌దీప్‌ యాదవ్‌, శ్రీకాంత్‌, నిఖిల్‌ నాయక్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, పృథ్వీ రాజ్‌, నితీశ్‌ రానా, శుభ్‌మన్‌ గిల్‌, రింకు సింగ్‌, రాబిన్‌ ఉతప్ప, సందీప్‌ వారియర్‌, కరియప్ప
విదేశీయులు: క్రిస్‌ లిన్‌, ఆండ్రూ రసెల్‌, సునీల్‌ నరైన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, జో డెన్లీ, ఫెర్గూసన్‌, హ్యారీ గర్నీ, అన్రిచ్‌ నార్ట్‌జె
కీలక ఆటగాళ్లు: దినేశ్‌ కార్తీక్‌, ఉతప్ప, క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రసెల్‌

రాజస్థాన్‌ రాయల్స్‌

సార‌థి: అజింక్య రహానె
కోచ్/ మెంటార్‌: షేన్‌ వార్న్‌
స్వ‌దేశీ ఆట‌గాళ్లు: అజింక్య రహానె (కెప్టెన్‌), సంజు శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి, మనన్‌ వోరా, స్టువర్ట్‌ బిన్నీ, కృష్ణప్ప గౌతమ్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, ధవళ్‌ కులకర్ణి, వరుణ్‌ ఆరోన్‌, ఆర్యమన్‌ బిర్లా, ప్రశాంత్‌ చోప్రా, శ్రేయస్‌ గోపాల్‌, మహిపాల్‌ లొమ్రార్‌, సుధీశన్‌ మిథున్‌, రియాన్‌ ప్రయాగ్‌, శుభమ్‌ రాజనె, శశాంక్‌ సింగ్‌
విదేశీయులు: స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, ఒషానె థామస్‌, అస్టాన్‌ టర్నర్‌, ఇష్‌ సోధి, జోఫ్రా ఆర్చర్‌, లివింగ్‌స్టన్‌
కీలక ఆటగాళ్లు: రహానె, సంజు శాంసన్‌, స్టీవ్‌ స్మిత్‌, స్టోక్స్‌, బట్లర్‌

దిల్లీ క్యాపిటల్స్‌

సార‌థి: శ్రేయస్‌ అయ్యర్‌
కోచ్‌: రికీ పాంటింగ్‌
సలహాదారు: సౌరభ్‌ గంగూలీ‌
స్వ‌దేశీ ఆట‌గాళ్లు: శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మన్‌జోత్‌ కల్రా, హనుమ విహారి, పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌, అంకుశ్‌ బైన్స్‌, రాహుల్‌ తెవాతియా, అక్షర్‌ పటేల్‌, కీమో పాల్‌, జలజ్‌ సక్సేనా, హర్షల్‌ పటేల్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, అవేష్‌ ఖాన్‌, నాథూ సింగ్‌, బండారు అయ్యప్ప
విదేశీయులు: కోలిన్‌ ఇంగ్రామ్‌, కోలిన్‌ మున్రో, క్రిస్‌ మోరిస్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, రబాడ, షెర్ఫాన్‌ రూథర్డ్‌ఫర్డ్‌, సందీప్‌ లమిచానె
కీలక ఆటగాళ్లు: రిషభ్‌పంత్‌, పృథ్వీషా, రబాడా, క్రిస్‌ మోరిస్‌, కోలిన్‌ మున్రో

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌

సార‌థి: రవిచంద్రన్‌ అశ్విన్‌
కోచ్‌: బ్రాడ్‌ హాడ్జ్‌
స్వ‌దేశీ ఆట‌గాళ్లు: మహ్మద్‌ షమి, మయాంక్‌ అగర్వాల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మన్‌దీప్‌సింగ్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌, మురుగన్‌ అశ్విన్‌, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌, ప్రభ్‌ సిమ్రాన్‌సింగ్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, అగ్నివేశ్‌, హర్‌ప్రీత్‌, దర్శన్‌
విదేశీయులు: ఆండ్రూ టై, క్రిస్‌ గేల్‌, సామ్‌ కరన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, విల్జోయిన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మోజెస్‌ హెన్రిక్స్‌
కీలక ఆటగాళ్లు: గేల్‌, మిల్లర్‌, రాహుల్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, అశ్విన్‌, షమి

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌

సార‌థి: కేన్‌ విలియమ్సన్‌
కోచ్‌: టామ్‌ మూడీ
మార్గనిర్దేశకుడు: వీవీఎస్‌ లక్ష్మణ్‌‌
స్వ‌దేశీ ఆట‌గాళ్లు: యూసుఫ్‌ పఠాన్‌, అభిషేక్‌ శర్మ, వృద్ధిమాన్‌ సాహా, బాసిల్‌ థంపి, దీపక్‌ హుడా, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, సందీప్‌ శర్మ, నదీమ్‌, మనీశ్‌ పాండే, విజయ్‌శంకర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, శ్రీవత్స్‌ గోస్వామి
విదేశీయులు: కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ ఖాన్‌, షకిబ్ అల్‌ హసన్‌, డేవిడ్‌ వార్నర్‌, మహమ్మద్‌ నబీ, మార్టిన్‌ గప్తిల్‌, స్టాన్‌లేక్‌, జానీ బైర్‌స్ట్రో
కీలక ఆటగాళ్లు: విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ఖాన్‌, మనీశ్‌ పాండే

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net