close

తాజా వార్తలు

Updated : 22/11/2020 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాఠశాలల పునఃప్రారంభ షెడ్యూల్‌లో మార్పు

అమరావతి: ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ..కేవలం 8వ తరగతి విద్యార్థులకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7 తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి పాఠశాలలు ప్రారంభించే యోచనలో ఉంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల తర్వాత నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం.
 



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని