24 గంటల్లో 14,516 కేసులు..375 మరణాలు
close

తాజా వార్తలు

Updated : 20/06/2020 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24 గంటల్లో 14,516 కేసులు..375 మరణాలు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర రూపం దాలుస్తోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14,516 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కు పెరిగింది. వీరిలో 1,68,269 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,13,830 మంది కోలుకున్నారు. కొత్తగా 375 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 12,948కి పెరిగింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని