close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120056986 [video_srlno] => 1 [video_type] => 4 [video_link] => ghmc-280420.mp4 [video_short_link] => ghmc-280420.mp4 [created_by] => [created_date] => [modified_by] => 8917202 [modified_date] => 2020-04-28 16:01:20.983337 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 28/04/2020 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాపై ప్రత్యేక గీతం ఆవిష్కరించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనాపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది సేవల్ని స్మరిస్తూ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి నిర్మించిన ఈ గీతాన్ని ప్రగతిభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. కరోనాపై అవగాహన గీతాన్ని కందికొండ రాయగా..  రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ఈ గీతం ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పిస్తుందని కేటీఆర్‌ అన్నారు. పాటను నిర్మించిన హైదరాబాద్‌ మేయర్‌ సతీమణికి అభినందనలు తెలిపారు. ఆ ప్రత్యేక గీతం మీరూ వినండి.
 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.