close

తాజా వార్తలు

Published : 16/07/2020 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మండలలాతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డిజవిజన్‌ ఏర్పాటు చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్‌, చందుర్తి, బోయిన్‌పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 71 రెవెన్యూ డివిజన్లు ఉండగా తాజగా మరొకటి చేరడంతో మొత్తం సంఖ్య 72కి చేరింది.
 



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని