నెల్లూరులో ఆరుగురు కూలీలకు అస్వస్థత
close

తాజా వార్తలు

Updated : 12/12/2020 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల్లూరులో ఆరుగురు కూలీలకు అస్వస్థత

ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం

కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం ఆరుగురు కూలీలు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బాధితులను పొదలకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితులంతా ఇటీవలే కోల్‌కతా నుంచి వచ్చారు. కలుషిత ఆహారం కారణంగానే వీరు అస్వస్థతకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని