ఉద్వాసనపై స్పందించిన సచిన్‌ పైలట్‌!
close

తాజా వార్తలు

Updated : 14/07/2020 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్వాసనపై స్పందించిన సచిన్‌ పైలట్‌!

దిల్లీ: రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పిస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవడంపై సచిన్‌ పైలట్‌ స్పందించారు. ‘సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ ఓడించలేరు’ అంటూ ట్విటర్‌లో స్పందించారు. అయితే పార్టీ మారే విషయంపై ఆయన స్పందించలేదు. తన రాజకీయ భవిష్యత్‌పై సాయంత్రంలోపు ఆయన నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సచిన్‌ పైలట్‌ను  పీసీసీ అధ్యక్షునిగా తొలగించిన అనంతరం నూతన అధ్యక్షునిగా గోవింద్‌ సింగ్‌ దోతస్త్రాను అధిష్ఠానం  నియమించింది.   

 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని