గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Published : 20/01/2021 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత

విజయవాడ: నగరంలోని గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరిన సందర్భంగా గొల్లపూడి సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సిద్ధమయ్యారు. దీంతో గొల్లపూడిలో, ఉమా నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా నిన్న గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు ఉమా సిద్ధమవ్వగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి...

సీఎంను తిడితే నిన్ను కొడతా

తిరుమల పవిత్రతకు కళంకం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని