మావోల చెరలో జవాన్‌.. కాసేపట్లో విడుదల? 
close

తాజా వార్తలు

Updated : 08/04/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మావోల చెరలో జవాన్‌.. కాసేపట్లో విడుదల? 

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ మరికొద్ది గంటల్లో విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. ఆ జవాన్‌ను వదిలేస్తామని మధ్యాహ్నం 3.45గంటలకు మావోయిస్టులు సమాచారమిచ్చారు. జవాన్‌ కోసం ఓ  మాజీ నక్సలైట్‌ అడవిలోకి వెళ్లి వెనక్కి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం 6.30 గంటల తర్వాత జవాన్‌ను విడుదల చేయవచ్చని సమాచారం. బీజాపూర్‌ దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ మావోయిస్టులకు చిక్కిన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా వారి చెరలోనే ఉన్నారు. ఆ జవాన్‌ తమ వద్ద సురక్షితంగానే ఉన్నట్టు తెలుపుతూ మావోయిస్టులు ఆయన ఫొటో విడుదల చేసిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని