close

తాజా వార్తలు

Updated : 17/06/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ... హ్హ... హ్హ!

టీచర్‌: రామూ! భూమి గుండ్రంగా ఉందనడానికి మూడు కారణాలు చెప్పు?

రాము: మీరు, మా నాన్న, మా అమ్మ. ముగ్గురూ అలాగే చెప్పారు కాబట్టి!


టీచర్‌: చిన్నూ! నువ్వూ, గోపీ లెక్కల్లో ఒకే తప్పు చేశారేంటి?

చిన్ను: మా ఇద్దరికీ లెక్కలు చెప్పింది ఒకరే కదా టీచర్‌!



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని