close

తాజా వార్తలు

Published : 11/02/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇది ఆడవాళ్ల అడ్డా!

టో ఎక్కినప్పట్నుంచి దిగేవరకూ ఆ డ్రైవర్‌ ఎలాంటివాడో... సురక్షితంగా ఇంటికి చేరతానో లేదో వంటి ఆలోచనలతో మహిళలు సతమతం కాకుండా చేసింది పుణెలోని నిగ్డి ప్రాంతపు మహారాష్ట్ర రిక్షా పంచాయతీ. ఈ సంస్థ ఆధ్వర్యంలో భక్తిశక్తిచౌక్‌ వద్ద మహిళా భద్రత కోసం.. అతివలే ఓ ఆటోస్టాండును ప్రారంభించారు. ఇక్కడ వంద ఆటోలుంటాయి. వీటన్నింటినీ మహిళలే నడుపుతారు. ఓ పక్క వ్యక్తిగత ఆర్థికస్వావలంబనను అందించే ఈ ప్రయోగం... మహిళల రక్షణకు అండగా ఉంటుందని అంటున్నారు నిర్వాహకులు. ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు నగరంలోని మహిళలు ఈ ఆటో సేవలను వినియోగించుకోవచ్చట.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.