పల్లీలతో... గుండె పదిలం!
close

తాజా వార్తలు

Published : 10/06/2020 01:11 IST

పల్లీలతో... గుండె పదిలం!

వేయించిన, ఉడకబెట్టిన వేరుసెనగగింజల్ని ఎలా తిన్నా సరే...వాటిల్లో మోనోశాచురేటెడ్‌, పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు మనకి తగినన్ని అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ప్రత్యేకంగా ఉండే ఒలైక్‌ యాసిడ్‌ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.

మరిన్ని ఆసక్తికర కథనాల https://epaper.eenadu.net లో


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని