ఐదో రోజు కొనసాగిన ర్యాలీ 
close

తాజా వార్తలు

Published : 07/07/2020 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదో రోజు కొనసాగిన ర్యాలీ 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. నిఫ్టీ 36పాయింట్లు లాభపడి 10,799 వద్ద, సెన్సెక్స్‌ 187 పాయింట్లు లాభపడి 36,674 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. జీహెచ్‌సీఎల్‌, మహాస్కూటర్స్‌, రెయిన్‌ ఇండస్ట్రీస్‌, బాష్‌ లిమిటెడ్‌, ఎం అండ్‌ ఎం ఫైనాన్స్‌ సర్వీస్‌ లాభపడగా.. త్రివేణీ టర్బైన్స్‌, ఇంద్రప్రస్థా గ్యాస్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, ఐడీబీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ నష్టపోయాయి. 
ప్రభుత్వ రంగ బ్యాంకులు, లోహరంగ షేర్లు లాభపడటంతో సూచీలు సానుకూలంగా కదిలాయి. మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకొన్నా ఆ తర్వాత పుంజుకొని స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతం లాభపడగా.. ఇన్ఫోసిస్‌ 2శాతం వరకు లబ్ధిపొంది. నేడు 24 కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని