close

తాజా వార్తలు

ప్రలోభాలు పలు విధాలు

ఆర్మూర్‌ మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రోజుకో రీతిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి రోజు ఆరో వార్డులో ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఇంటింటికీ కిలో మాంసం అందించారు. ఇంకో రోజు చికెన్‌తోపాటు శీతలపానీయం బాటిల్‌ పంపిణీ చేశారు. శనివారం ఉదయం ఓ వార్డులోని ఇళ్ల ముందు 50 గ్రాముల టీపొడి, అర లీటరు పాల ప్యాకెట్‌, అర కిలో చొప్పున చక్కెర, కందిపప్పు, పెసరపప్పు దర్శనమివ్వడంతో విస్మయం చెందడం ఓటర్లవంతైంది.

-న్యూస్‌టుడే, ఆర్మూర్‌ గ్రామీణం

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.