close

తాజా వార్తలు

Updated : 06/03/2020 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రైతుబంధు’ మరోదఫా నిధులు విడుదల

హైదరాబాద్‌: రైతుబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదలకు వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పంట పెట్టుబడి కోసం ఉద్దేశించిన రైతుబంధు పథకానికి ఈ ఏడాది ఇప్పటికే రూ.1350.61 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో రూ.333.29 కోట్లు మంజూరు చేయడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1683.90 కోట్లు విడుదల చేసినట్లయింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.