close
Array ( ) 1

తాజా వార్తలు

మాంసం దుకాణానికి జరిమానా

బోరబండ, న్యూస్‌టుడే: బోరబండ ప్రధాన రహదారిపై స్వామి రామానందతీర్థ నగర్‌లోని రహీం మటన్‌ దుకాణంలో ఆదివారం మాస్కులు, గ్లౌజులు ధరించనందుకు, సామాజిక దూరం పాటించనందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు రూ. 5 వేల జరిమానా విధించారు.

చౌరస్తాలో గుమిగూడడంతో పలువురిపై కేసు..
నేరేడ్‌మెట్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ముగ్గురిపై నేరేడ్‌మెట్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నేరేడ్‌మెట్‌ చౌరస్తా సమీపంలో ఆదివారం కొందరు ఒకేచోట గుమి గూడడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.