close

తాజా వార్తలు

Published : 01/12/2020 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉదయం 11గంటలకు 8.9శాతం పోలింగ్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా  కొనసాగుతోంది.  కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ఉదయం 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని