close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/02/2020 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు 1

ప్రభుత్వ ఉద్యోగాలు
ఇస్రో - యూఆర్‌ఎస్‌సీ

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన బెంగళూరులోని ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో)-యూ ఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌(యూఆర్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 182 పోస్టులు: టెక్నీషియన్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, హిందీ టైపిస్ట్‌, కుక్‌, ఫైర్‌మెన్‌ తదితరాలు. విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌-మెకానిక్‌, ఫిట్టర్‌, ఎల‌్రక్టికల్‌, ప్లంబర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎల‌్రక్టోప్లేటింగ్‌, మెకానికల్‌ తదితరాలు. అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్‌), గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: మార్చి 06, 2020.

వెబ్‌సైట్‌:
https://www.isro.gov.in/


బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌

న్యూదిల్లీలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ వాటర్‌ వింగ్‌ (బీఎస్‌ఎఫ్‌) విభాగం కింది గ్రూప్‌ బీ అండ్‌ సీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 317 పోస్టులు: ఎస్‌ఐ(మాస్టర్‌), ఎస్‌ఐ(ఇంజిన్‌ డ్రైవర్‌), ఎస్‌ఐ(వర్క్‌షాప్‌), హెచ్‌సీ(ఇంజిన్‌ డ్రైవర్‌), హెచ్‌సీ(మాస్టర్‌), టెక్నీషియన్‌ తదితరాలు.
అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి సంబంధిత ట్రేడు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత సర్టిఫికెట్లు.. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ(ఫిబ్రవరి 15-21) నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://bsf.gov.in/


అప్రెంటిస్‌షిప్‌
ఫ్యాక్ట్‌లో 98 ఖాళీలు

కొచ్చి ప్రధానకేంద్రంగా ఉన్న ది ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌(ఫ్యాక్ట్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.* ట్రేడ్‌ అప్రెంటిస్‌
మొత్తం ఖాళీలు: 98 విభాగాలు: ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్‌, వెల్డర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/ ఐటీసీ ట్రేడ్‌ (ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత, ట్రేడ్‌ సర్టిఫికెట్‌. వయసు: 01.01.2020 నాటికి 23 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌, రాతపరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివరితేది: ఫిబ్రవరి 28, 2020.

వెబ్‌సైట్‌: http://fact.co.in/


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.