close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120068574 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => vxMOY72-EJA [video_short_link] => vxMOY72-EJA [created_by] => [created_date] => [modified_by] => 9030304 [modified_date] => 2020-05-26 19:57:34.273417 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 26/05/2020 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో వస్త్ర దుకాణాలకు అనుమతి

అమరావతి: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఏపీలో వస్త్ర, నగలు, చెప్పుల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నిబంధనలివే..
> పెద్ద దుకాణాల్లో షాపింగ్‌కు ఆన్‌లైన్‌లో ముందస్తు బుకింగ్‌ చేసుకోవాలి.
> అన్ని దుకాణాల్లో ట్రయల్‌ రూమ్‌లకు అనుమతి నిరాకరణ
> ఆభరణాల దుకాణాల్లో డిస్పోజబుల్‌ చేతి తొడుగులు ఉండాలి.
> చెప్పుల దుకాణాలు, ఫ్రాంచైజీలను ఎప్పటికప్పుడు క్రిమిరహితం చేయాలి.
తోపుడు బళ్ల ఆహార విక్రేతలు మాస్కులు, చేతి తొడుగులు ధరించాలి.
> వీధిబళ్లపై విక్రయించే ఆహారం అక్కడే తినకుండా చూడాలి.
> పానీపూరీ బండ్లకు అనుమతి నిరాకరణ.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.