close

తాజా వార్తలు

Published : 22/11/2020 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కలిసి జరుపుకొందాం ‘మెబాజ్’‌ వస్త్రోత్సవాలు (ప్రకటన)

సంప్రదాయాలనేవి మన భారత సంస్కృతికి పట్టుగొమ్మలు. అవి ప్రాచీనమైనవే కాదు.. ఎంతో విలువైనవి కూడా. ఇవి కేవలం సంప్రదాయాలే కాదు .. మన జీవన విధానాలతో పాటు మన హృదయాలను కలిపి ఉంచే బంధాలు. ఇక భారతీయ వివాహ విషయానికి వస్తే అది రెండు మనసుల, లేదా ఇద్దరు వ్యక్తుల సమ్మోహనం కాదు, రెండు కుటుంబాల సమ్మేళనం. వివాహం అనేది భారతీయ సంప్రదాయాల సారాన్ని సంగ్రహించడానికి మంచి మార్గం కూడా. చిన్నా పెద్దా- ధనికా పేదా అనే తేడా లేకుండా అది అందరికీ ఒక ఘనమైన వేడుక. ఆ వేడుకలో దేదీప్యమానమైన అలంకరణలు, విలాసవంతమైన విందులతో పాటు సుసంపన్నమైన సంప్రదాయాలు చాలా ముఖ్యమైనవి. వివాహం అనేది శాశ్వతమైన ప్రయాణానికి నాంది. అలాంటి ప్రయాణాన్ని కలిసికట్టుగా సాగించే నేపథ్యంలో మెబాజ్‌ ఇప్పుడు ఒక దశాబ్దం పాటు అందం, ఆనందం మరియు చిరునవ్వుల ప్రసస్త ప్రయాణాన్ని సాగిస్తూ కాల క్రమేణా దక్షిణ భారతదేశంలో అతి పెద్ద సెలబ్రేటెడ్‌ బ్రాండ్లలో ఒకటిగా అవతరించింది. ఇప్పుడు మెబాజ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు నగరాల్లో 16 + దుకాణాలతో 9000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండి, నగరంలోనే అతిపెద్ద భారతీయ వస్త్ర వ్యాపార బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. 

వయో భేదం లేకుండా చిన్నా పెద్దా అనే తారతమ్యమే లేని అద్భుతమైన వస్త్ర శ్రేణి వివాహం సందర్భంలో అందరూ ధరించడానికి ప్రతి సందర్భాన్ని గొప్ప వేడుకగా చేస్తూ, అపురూపంగా రూపకల్పన చేసిన లెహంగాస్‌ నుంచి విభిన్నమైన షెర్వానీల వరకు ఆధునికమైన సంప్రదాయంతో సరిపోలిన చేతికుట్టు యొక్క హస్తకళా చతురత, చక్కదనంతో అన్ని రకాల దుస్తులను కలిసి ఉండి అందం, ఆకర్షణీయత, హుందాతనం ఉట్టిపడేలా ఒకే ఒక్క గమ్యస్థానం మెబాజ్‌.

దక్షిణ భారత చిత్రపరిశ్రమలోని ప్రముఖ తారలైన విజయ్‌ దేవరకొండ మరియు కిరాయా అద్వానీల ప్రచారం ఈ మెబాజ్‌ బ్రాండ్‌ను ప్రజలకు మరింత చేరువ చేశాయనడం అతిశయోక్తి కాదు. మెబాజ్‌ కోసం ఒక టెలివిజన్‌ వాణిజ్య ప్రకటనలో వీరిద్దరూ తమ నటనతో ఎంతో ఆకట్టుకొని మన సంప్రదాయంతో పాటు మెబాజ్‌ బ్రాండ్‌ సారాన్ని అందంగా ఆవిష్కరించడం అనేది కొసమెరుపు. మెబాజ్‌ ఇప్పటివరకు సాగించిన ప్రయాణం అన్ని తరగతుల శ్రేష్టమైన శైలి, విలువలు, సంప్రదాయాలతో నిండి ఉంది. ఇది వయస్సు మరియు లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తూ, వేడుకలకే వన్నె తెచ్చే అరుదైన బ్రాండ్‌ మెబాజ్‌.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.