విజయసాయిరెడ్డి పుణె ఎందుకెళ్లారు?: అయ్యన్న
close

తాజా వార్తలు

Published : 12/02/2021 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయసాయిరెడ్డి పుణె ఎందుకెళ్లారు?: అయ్యన్న

విశాఖపట్నం: పోస్కో సంస్థకు, ముఖ్యమంత్రి జగన్‌కు మధ్యవర్తిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పోస్కో యాజమాన్యాన్ని కలిసేందుకు విజయసాయిరెడ్డి పుణె ఎన్ని సార్లు వెళ్లారో సాక్ష్యాలున్నాయన్నారు. విశాఖలో దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాస్‌కు అయ్యన్న పాత్రుడు సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత నిధులు లేవంటున్నారని, పోస్కోకు మన రాష్ట్రంలో గనులు ఉన్నాయా? అని నిలదీశారు.ఈ సందర్భంగా పోస్కో కంపెనీ సీఎండీకి విజయసాయిరెడ్డి సన్మానం చేస్తున్న పోటోలను అయ్యన్న పాత్రుడు విడుదల చేశారు. వైకాపా నాయకులు విశాఖ భూములను క్కొంటున్నారని, అందులో భాగంగానే ఇవాళ స్టీల్‌ప్లాంట్‌పై పడ్డారని అయ్యన్న విమర్శించారు.
ఇవీ చదవండి
మా పార్టీ పేదల కోసం.. అల్లుళ్ల కోసం కాదు!

ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం లేదు: కొడాలినాని


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని