TSRJC CET: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశపరీక్ష

తాజా వార్తలు

Published : 24/07/2021 16:28 IST

TSRJC CET: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశపరీక్ష

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలు (టీఎస్ఆర్‌జేసీ) సెట్‌ను ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఆంగ్లమాధ్యమం మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ను నిర్వహిస్తారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు. ఆగస్టు 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని